సోమవారం విశాఖపట్నం లో క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.
#Visakhapatnam
#VisakhapatnamQuarantineCentre
#YSJagan
#CoronaQuarantineCentre
#COVID19
#Coronavirus
#Kommadi
#AndhraPradesh